మిత్రులారా బాధితులకు మీరూ చేయూతను ఇవ్వాలంటే NRIలు bharadwaja@yahoo.com కు, ఇక్కడి వారు jeevani.sv@gmail.com or 9948271023ను సంప్రదించండి. మన సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మేము వివరించే అంత సమయం దొరకడం లేదు. కాబట్టి ఫోటోలను మాత్రమే ఉంచుతన్నాము.


అలాగే జీవని సహాయ కార్యక్రమాలను ప్రశంసిస్తున్న అందరికీ కృతఙ్ఞతలు. అయితే ఇది అందరి కృషి. ఇంతమంది కలవడం వల్ల చేయగలిగిన సేవ.on
categories: | edit post

1 Responses to కర్నూల్ వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా?

  1. buchibabu Says:
  2. Great work Jeevani

     

Blog Archive

Followers