
హైదరాబాద్‌లో జడ్జిగా రిటైర్ అయిన శ్రీ చింతా రామిరెడ్డి మరియు శ్రీమతి చింతా సరోజమ్మ గార్లు విరాళం అందించారు. ఇందుకు సహకారం అందించిన రిటైర్డ్ అధికారి జి.ఆర్.ఎస్. రెడ్డి గారికి, ఆలిండియా రేడియోలో పనిచేస్తున్న నాగేశ్వర రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జి.ఆర్.ఎస్.రెడ్డిగారు ఇదివరకే 2 లక్షలు విరాళం ఇప్పించారు.
Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014
52050 - 04.4.14...